హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థి సంపత్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సంపత్ కుమార్ మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ATPSU జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. విచారణ పూర్తికాకముందే ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.