హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రిస్మస్ వేడుకలకు దరఖాస్తుచేసుకోవాలి: MPDO

VKB: క్రిస్మస్ వేడుకలకు చర్చిలను ముస్తాబు చేసుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని MPDO రామకృష్ణ నాయక్ మంగళవారం పేర్కొన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు క్రైస్తవ చర్చిల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ పత్రాలను ఆన్లైన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. చర్చిల లైటింగ్, రంగుల కోసం ప్రభుత్వం రూ.30 వేలు అందజేస్తుందని ఆయన తెలిపారు.