VZM: ద్రవ జీవామృతం నేలలో సూక్ష్మజీవుల అభివృద్ధికి, మొక్కల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రకృతి వ్యవసాయ FMT కళావతి తెలిపారు. మెరకముడిదాం మండలం బాదాంలో మంగళవారం 100 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేశారు. దీనిని దేశీ ఆవు మూత్రం, పేడ, బెల్లం, పప్పు పిండితో తయారు చేస్తారని ఆమె వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కల ఎదుగుదలకు జీవామృతం!


