హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మద్యం దుకాణాల బంద్: శ్రీలత

E.G: రాజమండ్రి రూరల్, కడియం, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ అధికారి శ్రీలత ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు.