హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భైరవానితిప్ప సర్పంచ్ ఏకగ్రీవం

ATP: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆశా సోమశేఖర్ నేడు ప్రజావేదిక నందు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుని మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించి, ఈనెల 28న జరిగే గౌరమ్మ దేవి జాతరకు విచ్చేయాలని ఆహ్వానించారు. అనంతరం రాయపాటి గోపిని, దేవినేని అవినాష్ని సన్మానించి గౌరమ్మ దేవి జాతరకు ఆహ్వానించారు.