హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'48 గంటల ముందే ప్రచారం ముగింపు'

SKLM: జిల్లాలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ముగియనుందని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు 48 గంటల ముందుగానే ప్రచారంపై నిషేధం అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.