ADB: జిల్లాలోని 22 పీహెచ్‌సీల పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య క్షేత్రస్థాయి సిబ్బంది 'మీ ప్రమాణం' హాజరు విధానంపై కలెక్టర్ రాజర్షి షాను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సిగ్నల్, రవాణా సదుపాయాలు ఆదివాసి గ్రామాల్లో విధులు నిర్వర్తించే తమకు పీహెచ్‌సీ వద్ద ఫేస్ అటెండెన్స్ కష్టతరమని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.
తెలంగాణ
'మీ ప్రమాణం' హాజరుపై కలెక్టర్‌కు వినతి


