SRPT: కోదాడ పట్టణంలోని సక్సెస్ స్టడీ సెంటర్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నిరుద్యోగ యువతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు.
తెలంగాణ
నిరుద్యోగ యువత సమస్యలపై పోరాడాలి


