హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు!

VKB: రోడ్లపై ధాన్యం ఆరబెట్టి వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని పోలీసులు రైతులను హెచ్చరించారు. కుల్కచర్ల–మరికల్ ప్రధాన రహదారిపై వరి ధాన్యం, గడ్డిని ఆరబెట్టడంతో ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతులు పొలాల్లోనే కల్లాలు ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని శుద్ధి చేసుకోవాలని సూచించారు.