హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందుర్తి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

KNR: చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూలు, ఆకులతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పూలు, ఆకులతో అలంకరించిన స్వామివారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.