ఉమ్మడి జిల్లాలోని హాస్టళ్లకు పాత పద్ధతిలోనే సరుకులను పంపిణీ చేయాలని సంగారెడ్డి SFI జిల్లా కార్యదర్శి అర్జున్ డిమాండ్ చేశారు. ఇవాళ సంగారెడ్డిలోని హాస్టల్ లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రీకృత సరకుల సరఫరా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. విద్యార్థులకు నాసిరకమైన వస్తువులు సరఫరా చేయడం సరికాదని చెప్పారు.
తెలంగాణ
హాస్టళ్లకు పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేయాలి: SFI


