SRPT: హుజూర్నగర్ పట్టణంలోని స్థానిక గ్రంథాలయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జాప్యం, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రంథాలయంలో నిరుద్యోగులతో మాటామంతి


