MHBD: డిసెంబర్ 29న హైదరాబాదులో నిర్వహించే ప్రజాగర్జన సభకు తరలిరావాలని CPIమాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి పిలుపునిచ్చారు. తొర్రూరులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించాయని మండిపడ్డారు.
తెలంగాణ
ప్రజాగర్జన సభకు తరలిరావాలి: CPI


