హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గంజాయి రహిత సమాజానికి కృషి చేయాలి'

NRML: గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SI లింబాద్రి తెలిపారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసుల తనిఖీలు, గస్తీ నిరంతరం కొనసాగుతాయని SI తెలిపారు.