ప్రకాశం: జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో డ్రగ్స్ వద్దు బ్రో వాల్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. మార్కాపురం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయసునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్ధాలు, ముఖ్యంగా విద్యార్థులు యువతలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్


