హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో CPIML సమావేశం

ఖమ్మం జిల్లాలో మంగళవారం CPIML ప్లీనం సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు కార్యక్రమంలో పాల్గొని ప్రసగించారు. పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.