BHPL: బుగులోని జాతరలో భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక 108 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా మేనేజర్ రాజు నాయక్ తెలిపారు. మంగళవారం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అత్యవసర వేళల్లో వైద్య సేవలు అందించాలన్నారు.
తెలంగాణ
భక్తులకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు


