E.G: కార్తీక మాసంలో గోదావరిలో పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులకు తాళ్లపూడి రేవుల వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిమెంట్ స్నాన ఘట్టాలు, భద్రతా ఏర్పాట్లు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు లేక అవస్థలు పడుతున్నారు. ఆదాయం పొందుతున్న అధికారులు స్నాన ఘట్టాల నిర్వహణను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తూ, తక్షణమే సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాళ్లపూడి రేవుల్లో భక్తులకు తప్పని ఇబ్బందులు


