BPT: ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పనితీరును అభినందించారు. నవంబర్ 26న జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు అదనపు బలగాలు మోహరించాలని ఆదేశించారు. అధికారుల సీయూజీ ఫోన్ల సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ పనితీరుపై SEC అభినందనలు


