హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఉమాపతి నాయుడు ప్రచారం

KRNL: ఆదోని మండలం బైచిగిరి, దానాపురం గ్రామాల్లో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మోహన్ సింగ్, రాజమ్మకు మద్దతుగా సీనియర్ నాయకుడు కొంకా ఉమాపతి నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు, జిందశంకర్, ఎంపీటీసీ బాలు తదితరులు పాల్గొన్నారు.