NGKL: కల్వకుర్తి పట్టణంలో విద్యుత్ లైన్ల నిర్వహణ, 33 కేవీ ఫీడర్ షిఫ్టింగ్ పనుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జానకిరామ్ తెలిపారు. బస్ డిపో, పోలీస్ స్టేషన్, శివాజీ చౌక్, హనుమాన్ నగర్ నుంచి సిలార్‌పల్లి వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


