KRNL: కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ రూ.21 వేలు ఇవ్వాలని, స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని ఎమ్మిగనూరులో సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సీఐటీయూ కార్యాలయంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పి. గోవిందు, బి. రాముడు, ఏ. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి'


