హైదరాబాద్: 28°C
తెలంగాణ

KUలో SI రిక్రూట్‌మెంట్ మాక్ టెస్ట్

WGL: కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం సమీక్ష IAS అకాడమీ, కాకతీయ విశ్వవిద్యాలయం అంబేద్కర్ స్టడీ సెంటర్ సంయుక్తంగా SI రిక్రూట్‌మెంట్ మాక్ టెస్ట్ నిర్వహించాయి. ఈ పరీక్షకు సుమారు 200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా KU సీఐ రవికుమార్  అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈనెల 26న మరో మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్లు వెల్లడించారు.