GNTR: పొన్నూరు మున్సిపల్ చైర్‌పర్సన్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భార్య పొందుగుల అరుణను గెలిపించాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది పొందుగుల చైతన్య కోరారు. చైతన్య మాట్లాడుతూ.. మన ఓటు..మన జాతి..మన ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వెల్తున్నామని,బీఎస్పీ గుర్తు ఏనుగుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పొన్నూరు ఛైర్‌పర్సన్ అభ్యర్థి అరుణను గెలిపించండి'


