ASF: బెజ్జూర్ మండలంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు DCC ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ అన్నారు. మంగళవారం బెజ్జూర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద జరుగుతున్న బీమా నమోదు కార్యక్రమాన్ని నాయకులతో కలిసి సందర్శించారు.ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా వర్తింపు


