SRD: పటాన్చెరు మం. రుద్రారం గ్రామ పరిధిలోని గణేశ్ గడ్డలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ గణనాథుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ.. శివుడికి, శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తుల రద్దీ ఈ విధంగా ఉందన్నారు
తెలంగాణ
VIDEO: గణేశ్ గడ్డలో భక్తుల రద్దీ


