హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

NRPT: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నారాయణపేట పోలీస్ శాఖ ఉచిత శిక్షణ అందిస్తోంది. ఇందులో భాగంగా ఎస్పీ డాక్టర్ వినీత్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనతో చదివి రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్‌లోనూ రాణించాలని సూచించారు.