MDCL: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గతేడాది 1.50 లక్షల మంది స్వామివారిని దర్శించుకోగా, ఈసారి 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని ఆలయ చైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ అంచనా వేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
తెలంగాణ
ఈసారి 2 లక్షలు దాటనున్న భక్తుల సంఖ్య!


