హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ స్కూల్‌లో స్టడీ అవర్స్‌కు బ్రేక్!

BHNG: గుండాల ఆదర్శ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు వచ్చినా పర్యవేక్షించే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బస్సు సౌకర్యం లేదనే కారణంతో తరగతులు నిర్వహించడం లేదని ప్రిన్సిపాల్ చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.