MDCL: కార్తీక పౌర్ణమి వేడుకలు ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ శ్రీ క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ పూజారి గణపతి శర్మ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్తీక పూజలు చేసుకున్న అనంతరం గుట్టపై వనభోజనాలతో సందడి చేశారు.
తెలంగాణ
క్షేత్రగిరి కొండపై ఆధ్యాత్మిక సందడి


