SRD: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో డిసెంబర్ 5న JNTUH క్యాంపస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. TTPOA, JNTUH సంయుక్తంగా నిర్వహిస్తున్న 'మెగా జాబ్ మేళా–2026' పోస్టర్ ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. 2020-2026 బ్యాచ్లకు చెందిన B.Tech, MBA, ఫార్మసీ గ్రాడ్యుయేట్లు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
JNTUHలో మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ


