హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్

SS: ఆమడగూరు మండలం మహమదాబాద్‌లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి జరిపిటి శ్రీనివాసులు అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరణకు నిరాకరించడంతో కూటమి నేతలు అపహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.