హైదరాబాద్: 28°C
తెలంగాణ

జహీరాబాద్‌లో ఏడీఏ కార్యాలయం ప్రారంభం

SRD: జహీరాబాద్‌లో వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయాన్ని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే కె. మాణిక్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకాలు అమలు చేశారన్నార. ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు.