ఉమ్మడి జిల్లాలోని సదాశివపేట మం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయ పరిసరాల్లో చాలా సంవత్సరాలుగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన భక్తజన బృందం సామూహిక గీతా పారాయణం, హోమం వంటి కార్య క్రమాలు చేపడుతున్నారు. ప్రతి కార్తీక పౌర్ణమి సాయంత్రం భక్తులు భగవంతుని ప్రార్థిస్తూ దీపాలు వెలిగిస్తారు.
తెలంగాణ
VIDEO: పెద్దాపూర్‌లో లక్ష దీపోత్సవ ఏర్పాట్లు


