ATP: రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలంలోని సోమలదొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అభ్యర్థి కలిమిశెట్టి శ్రీనివాసులుకు కత్తెర గుర్తుపై, అలాగే పోటీలో ఉన్న ఎనిమిది మంది వార్డు సభ్యులకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే


