HYD: నాగార్జునసాగర్ జలాల విషయంలో సీఎం రేవంత్ , మంత్రి ఉత్తమ్‌పై మాజీ మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. ఈ నిర్లక్ష్యానికి సీఎం, మంత్రిని ఉరి తీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ కేంద్ర మంత్రిని నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణ
రేవంత్, ఉత్తమ్‌పై మాజీ మంత్రి ఫైర్


