హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకొండ నుంచి 10 వేల మంది తరలి రావాలి

NLG: సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు దేవరకొండ నియోజకవర్గం నుంచి 10 వేల మంది తరలిరావాలని ఎమ్మెల్యే బాలునాయక్ పిలుపునిచ్చారు. బంజారా సోదరుల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంతో పాటు విగ్రహ నిర్మాణానికి ఈ నెల 26న నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.