హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

ATP: కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. అనంతపురం నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.