హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'హైదరాబాద్ వాక్స్'‌కు ప్రభాస్ పిలుపు

HYD: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, యువత ఆరోగ్యకరమైన భవిష్యత్తు లక్ష్యంగా చేపట్టిన 'నషా ముక్త్ భారత్' కార్యక్రమానికి ప్రముఖ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ మద్దతు ప్రకటించారు. నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు నిర్వహించనున్న 'హైదరాబాద్ వాక్స్'లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.