ADB: నార్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల ప్రారంభమైన కాకడ హారతి వేడుకలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్బంగా సూరజ్ మహారాజ్ ఆధ్యాత్మిక అంశాలపై నిర్వహించిన ప్రవచనాలను భక్తులు ఆలకించారు. భక్తి మార్గం మనిషికి సహనం, ఓర్పు, క్రమశిక్షణ, మానవతా విలువలను నేర్పుతుందని మహారాజ్ పేర్కొన్నారు.
తెలంగాణ
ముగిసిన కాకడ హారతి వేడుకలు


