MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన మీణుగు శంకర్ కు మంజూరైన నాలుగు లక్షల రూపాయల LOC చెక్కును మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు మంగళవారం అందజేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాధితునికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా MLA, చైర్ పర్సన్‌కు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గుండెజబ్బు బాధితుడికి ప్రభుత్వ సాయం


