హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీపాలు వెలిగిస్తూ మహిళ మృతి

HYD: కార్తీక దీపాలు వెలిగించే క్రమంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకోవడంతో భానుమతి (62) తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంటలకు ఇంట్లోని సోఫా, ఏసీ కూడా దగ్ధమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.