పల్నాడు జిల్లాలో ఈ నెల 26, 29, డిసెంబర్ 2తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రైవేటు సంస్థలు, దుకాణాలు తమ సిబ్బందికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటింగ్ డే.. స్కూళ్లు, కాలేజీలకు హాలిడే!'


