NRML: కుబీర్ మండలంలోని పార్డి (బీ) గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సమీపంలో 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించినట్లు ఎస్సై కృష్ణారెడ్డి వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. మంగళవారం పాఠశాలల సమీపంలోని దుకాణాలకు నోటీసులు జారీ చేసి, 18 ఏళ్లలోపు వారికి పొగాకు, మద్యం విక్రయించడం నేరమని సూచించారు.
తెలంగాణ
విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలు నిషేధం


