హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కుల పంపిణీ

MBNR: ముసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.