NGKL: జిల్లా కేంద్రంలోని వెలమ సంఘం కార్యాలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించారు. వేద పండితులు శ్రీ సత్యనారాయణ స్వామి మహిమలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం కార్యదర్శులు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు


