NGKL: కల్వకుర్తి మండలం ఎల్లికట్ట తండాలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మాజీ మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలిచారు. మంగళవారం రూ.లక్ష వ్యయంతో సింగిల్ బోర్ మోటార్ ఏర్పాటు చేయించారు. దీంతో తండావాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
తండాలో బోర్ మోటార్ ఏర్పాటు


