హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరికల్ మహిళా మోర్చా నూతన కార్యవర్గం ఎన్నిక

NRPT: మరికల్ మండల మహిళా మోర్చా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షురాలు, ఎలిగండ్ల సర్పంచ్ అశ్విని నరేష్ గౌడ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శులుగా అంకిత సురేందర్ గౌడ్, అరుణ రాఘవేందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా లక్ష్మీ, అరుణ, వరలక్ష్మి, కోశాధికారిగా అరుణ, కార్యదర్శులుగా లక్ష్మీ, మల్లమ్మ, తిరుపతమ్మ ఎన్నికైనట్లు వెల్లడించారు.