NZB: ఆలూరు మండలం మిర్దపల్లిలో మంగళవారం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేగాం ప్రమోద్, సాయి రెడ్డి ప్రారంభించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం అర్హులైన పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సయ్య, మురళి పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం


