హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ పథకాల అందజేత

ADB: జిల్లాలోని అర్హులందరికీ దశలవారీగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని TPCC ఆదివాసి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ సేద్మకి ఆనందరావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బోరిగం గ్రామంలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత BRS పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు.